Recent Posts

బాబోయ్.! ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఈ ప్రాంతాలకు వానలే వానలు

ఏపీకి వరుసగా అల్పపీడన ముప్పులు పొంచి ఉన్నాయి. ఈ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ సూచించింది. మరి ఆ వివరాలు ఇలా..ఏపీ, తమిళనాడుకు మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉంది. డిసెంబర్ 11 నాటికి శ్రీలంక తమిళనాడు తీరానికి అల్పపీడనం సమీపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో డిసెంబర్ 15 వరకు తమిళనాడు, …

Read More »

తిరుపతిలోని హోటల్ కు మరోసారి బాంబు బెదిరింపులు..అధికార యంత్రాంగం అలర్ట్‌..

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అప్రమత్తమైన పోలీసులు అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు తరచూ ఇలా ప్రైవేటు హోటల్స్‌కు వస్తున్న ఫేక్‌ మెయిల్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు ఆగటం లేదు. తాజాగా నగరంలోని ఓ హోటల్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో కలకలం రేపింది. తిరుపతి పోలీసులకు బెదిరింపు కాల్స్‌ సవాల్‌గా మారగా, సదరు హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డిసెంబర్‌ 8ఆదివారం రోజున కపిలతీర్థం రోడ్‌లోని రాజ్‌పార్క్‌ …

Read More »

సీఎం వచ్చారు.. ఆ ఊరికి బస్సు వచ్చింది.. ఏం జరిగిందో మీరే చూడండి

ఆ గ్రామానికి ఎన్నో ఏళ్లుగా బస్సు సర్వీసు లేదు. విద్యార్ధులు, జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ గ్రామానికి సీఎం చంద్రబాబు ఒక్కసారి వచ్చారు. కట్ చేస్తే.. ఆ ఊరికి బస్సు వచ్చింది. అది ఎక్కడంటేఎన్నో ఏళ్లుగా ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసే లేదు. ఎంత అత్యవసరమైనా.. సొంత వాహనంలోనో.? లేదా ఆటోలోనో.? ఆ ఊరి ప్రజలు వెళ్లాల్సిందే. కానీ సీఎం చంద్రబాబు ఒక్కసారి ఆ గ్రామానికి వెళ్లారు. అంతే ఆ ఊరికి బస్సు వచ్చేసింది. సీఎం చంద్రబాబు గత నెల …

Read More »