Recent Posts

AP Rains: ఏపీకి మరో తుపాను ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరికలు

గత నెల మెుదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు ఏపీ అతాలకుతలం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం మెుత్తం నీట మునిగింది. బుడమేరుకు గండి పడటంతో నగరంలో వరదలు వచ్చాయి. వేల కోట్ల నష్టం వాటల్లింది. ఇక గత కొద్ది రోజులుగా ఏపీలో వర్షాలు కురవటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా.. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి తుపాను హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని చెప్పారు. దక్షిణ బంగాళాఖాతంలో రేపటి వరకల్లా ఉపరితల …

Read More »

మరో హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు.. 3 కోట్ల మందికి ప్రయోజనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం మరో హామీ అమలుకు కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే చంద్రన్న బీమా పథకాన్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. అయితే కుటుంబ పెద్దకు మాత్రమే కాకుండా ఇంట్లోని అందరినీ బీమా పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చంద్రన్న బీమా పథకం కిందకు రాష్ట్రంలోని పేదలను …

Read More »

RBI కీలక నిర్ణయం.. దూసుకెళ్లిన ప్రముఖ బ్యాంక్ స్టాక్.. ఒక్కరోజే 10 శాతానికిపైగా జంప్!

Bank Stock: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన బంధన్ బ్యాంక్ (Bandhan Bank) స్టాక్ ఇవాళ దూసుకెళ్తోంది. మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే లాభాల బాట పట్టిన ఈ బ్యాంక్ షేరు.. 10 శాతానికిపైగా పెరిగి ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయానికి 10.86 శాతం లాభంతో రూ.208.08 వద్ద కొనసాగుతోంది. ఈ స్టాక్ ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ఇంట్రాడే హై స్థాయి రూ.209.50 ని తాకి కాస్త వెనక్కి తగ్గింది. బంధన్ బ్యాంక్ స్టాక్ ఇవాళ రాణించేందుకు ఓ …

Read More »