తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో దారణం వెలుగు చూసింది. అనుమానం ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. …
Read More »ఏంటి ఈ వర్షాలు.! ఏపీలో ఈ ప్రాంతాలకు కుండబోత తప్పదా.? తాజా వెదర్ రిపోర్ట్
నిన్నటి మధ్య అండమాన్ సముద్రం ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ప్రాంతంలో నున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అనగా 14 డిసెంబర్ 2024 ,ఉదయం 0830 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో, డిసెంబర్ 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి రెండు రోజులలో బాగా గుర్తించబడిన అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. …
Read More »