Recent Posts

తెలంగాణలో ‘స్టాన్‌ఫర్డ్ వర్సిటీ’ శాటిలైట్ సెంటర్.. యువత భవితకు కొత్త బాటలు

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శనివారం (భారత కాలమానం ప్రకారం) స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్‌పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో రైతులందరికీ గుడ్‌న్యూస్.. ఇక నుంచి 2019 కంటే ముందున్న విధానమే

Uchitha Pantala Bheema: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం.. కీలక నిర్ణయాలకు తెరతీస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అవలంబించిన విధానాలను పక్కనపెడుతోంది. ఈ క్రమంలోనే రైతులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంటల బీమాకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-పంటలో నమోదైతే ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ‌వరకు ఈ-పంటలో నమోదైన పంటలన్నింటికీ …

Read More »

ఉద్యోగాల్లో వారి హోదా పెరుగుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

వార ఫలాలు (ఆగస్టు 11 నుంచి ఆగస్టు 17, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం మీద శ్రద్ధ పెరుగుతుంది. మీ ప్రతిభకు, నైపుణ్యాలకు పదును పెడతారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఇలా ఉన్నాయి.. మేషం …

Read More »