Recent Posts

ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. భారీ వర్షాలతో అధికారుల కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తాయి.. రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీరప్రాంతంలోని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశాతీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, …

Read More »

పంచాంగం • శనివారం, జులై 20, 2024

విక్రం సంవత్సరం – పింగళ 2081, ఆషాఢము 15 ఇండియన్ సివిల్ క్యాలెండర్ – 1946, ఆషాఢము 29 పుర్నిమంతా – 2081, ఆషాఢము 28 అమాంత – 2081, ఆషాఢము 15 తిథి శుక్లపక్షం చతుర్దశి   – Jul 19 07:41 PM – Jul 20 05:59 PM శుక్లపక్షం పూర్ణిమ   – Jul 20 05:59 PM – Jul 21 03:47 PM నక్షత్రం పూర్వాషాఢ – Jul 20 02:55 AM – Jul 21 01:48 AM ఉత్తరాషాఢ – Jul 21 01:48 AM – Jul 22 12:14 AM అననుకూలమైన సమయం …

Read More »

రియల్‌మీ జీటీ 6టీ వచ్చేస్తోంది.. ఈనెల 20 నుంచి సేల్స్ ప్రారంభం

Realme GT 6T Specifications : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ మరో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. రియల్‌మీ జీటీ 6టీ (Realme GT 6T) పేరిట మరో ఫోన్‌ను కలర్ ఆప్షన్‌లో త్వరలో భారత్ మార్కెట్లోకి తీసుకురానుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ (Amazon Prime Day Sale 2024) ప్రారంభం కానున్న నేపథ్యంలో రియల్‌మీ తన రియల్‌మీ జీటీ 6టీ ఫోన్‌ను మరో కలర్ ఆప్షన్ లో తీసుకొస్తోంది. ఈఏడాది మే నెలలో రియల్‌మీ జీటీ 6టీ …

Read More »