Recent Posts

తెలంగాణ పోలీస్ శాఖ మరో సంచలన నిర్ణయం.. 10 మంది TGSP పోలీసులు డిస్మిస్

తెలంగాణలో గతకొన్ని రోజులుగా స్పెషల్ పోలీసులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌(TGSP) కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు రహదారులు, బెటాలియన్లు, ఎస్పీ కార్యాలయాల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆందోళనలు చేస్తున్న పోలీసులపై కఠిన వైఖరి అవలంభించేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 26) రాత్రి వివిధ బెటాలియన్లకు చెందిన 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. తాజాగా మరో సంచలన …

Read More »

రాజమహేంద్రవరంవాసులకు సూపర్ న్యూస్.. గోదావరి నదిలో విహరిస్తూ రెస్టారెంట్‌లో ఫుడ్ తీనొచ్చు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాజమహేంద్రవరం వాసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గోదావరిపై బోటుపై విహరిస్తూ.. మరోవైపు అక్కడే ఇష్టమైన ఆహారం తింటూ ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. ఈ అనుభూతిని ప్రజలకు అందించేందుకు సరికొత్తగా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం గోదావరిలో రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి, రైల్వే ఆర్చి బ్రిడ్జి మధ్యలోని బ్రిడ్జిలంక దగ్గర ఈ ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌‌ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. పర్యాటకులు, స్థానికులు రాజమహేంద్రవరం పద్మావతి ఘాట్‌ సమీపంలోని …

Read More »

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్స్.. సుకన్య సమృద్ధి, పీపీఎఫ్‌కు ఫుల్ డిమాండ్.. కనీసం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎన్నేళ్లు కట్టాలి?

Sukanya Samriddhi Yojana: కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్నో పథకాల్లో పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఒకటి. ఇక్కడ నిర్ణీత కాలవ్యవధికి ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీకి మంచి లాభాలు అందుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా అన్ని వర్గాల వారి కోసం.. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, రిటైర్మెంట్ స్కీమ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఆడపిల్లల కోసమైతే సుకన్య సమృద్ధి యోజన, మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, రిటైర్మెంట్ ఫండ్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్, నెలనెలా పింఛన్ అందుకునేందుకు ఇది పనిచేయడం సహా …

Read More »