Recent Posts

సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. మండిపడ్డ ఎన్టీఆర్, నాని, అమల, అఖిల్

మంత్రి కొండా సురేఖ తనను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారని తెగ బాధపడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ గురించి చెప్పాలనే ఉద్దేశంలో.. సమంత, అక్కినేని ఫ్యామిలీల మీద బుదర జల్లింది. సమంత, అక్కినేని ఫ్యామిలీను కేటీఆర్ వాడుకున్నాడని, బెదిరించాడని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడేసింది కొండా సురేఖ. దీంతో అక్కినేని ఫ్యామిలీ, సమంత తీవ్రస్థాయిలో మండపడింది. ఓ మంత్రి అయి ఉండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు.. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా ముందు ఇలా బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరిస్తారని మండి పడ్డారు. కొండా …

Read More »

దుర్గగుడిలో శరన్నవరాత్రి వేడుకలు.. దర్శనం వేళల వివరాలివే!

దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక దసరా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఠక్కున గుర్తొచ్చే దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ గుడి. విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. గురువారం నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఇక ఉత్సవాల కోసం ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. గురువారం ప్రారంభమయ్యే ఉత్సవాలు పది రోజుల …

Read More »

మణికంఠ మిడ్ వీక్ ఎలిమినేషన్.! వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్న హౌస్ ‌మేట్స్

నాగార్జున చెప్పిన దాని ప్రకారం చూస్తే.. మిడ్ వీక్ ఎలిమినేషన్ పక్కా. ఆ లెక్కన చూస్తే నేడు (బుధవారం) మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగాల్సి ఉంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే.. నామినేషన్స్‌లో ఉన్న వాళ్లని ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారా? లేదంటే ప్రస్తుతం హౌస్‌లో జరుగుతున్న టాస్క్‌లను బేస్ చేసుకుని అందులో అనర్హుడు అన్న వాళ్లని హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందా అంటే.. ఓటింగ్‌ని బట్టి అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగే ప్రసక్తే …

Read More »