Recent Posts

రైతులకు మరో శుభవార్త.. ఖాతాల్లోకి ఒకేసారి 15 వేలు.. ముహూర్తం అప్పుడే..!?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వరుసగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. పలు పథకాలను అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్ఠాత్మకమైన రుణమాఫీ హామీని అమలు చేస్తోంది. ఆగస్టు 15లోపు రాష్ట్రంలోని అన్నదాతలందరికీ 2 లక్షల మేర రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఇప్పటికే రెండు విడతల్లో రుణాలు మాఫీ చేసిన సర్కార్.. ఇప్పుడు మూడో విడతకు సిద్ధమైంది. ఆగస్టు నెల పూర్తయ్యేలోపు 2 లక్షల రుణమాఫీ …

Read More »

ఏపీలో మహిళలకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం స్టార్ట్.. సీఎం కీలక నిర్ణయం

CM Nara chandrababu naidu Review on Health Department: అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తన మార్కు చూపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే 2014 ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అనేక కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మరో పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆరోగ్యశాఖ మీద సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

సమంత వల్లే నాగ చైతన్య-శోభిత జాతకం చెప్పాను: వేణుస్వామి

సెలబ్రెటీలు, రాజకీయ నేతల జాతకాలను సోషల్ మీడియాలో చెబుతూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. అయితే జగన్ విషయంలో ఆయన చెప్పిన జోస్యం ఫలించకపోవడంతో ఇక సెలబ్రెటీల జాతకాలు చెప్పనంటూ ఆయన రెండు నెలల క్రితం మాటిచ్చారు. కానీ రీసెంట్‌గా అక్కినేని నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు వేణుస్వామి. వీరి పెళ్లి జీవితంపై తన విశ్లేషణన పోస్ట్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు కూడా వేణుస్వామిపై మండిపడ్డారు. మాట తప్పిన వేణుస్వామి అంటూ పోస్టులు …

Read More »