Recent Posts

బ్యాంకు సిబ్బంది తీరుతో విసిగిపోయిన రైతులు.. ఏం చేశారో తెలుసా..?

ఆదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్, నక్కల జగదీష్ , జిల్లాల మోహన్ లకు చెందిన అకౌంట్లలో ఆ డబ్బులు జమ కాలేదు. దీంతో ఏడాదిగా పంట సొమ్ము కోసం తిరిగి తిరిగి అలసిపోయారు రైతులు. చివరికి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో బ్యాంకు అధికారులు తమకు న్యాయం చేయాలని‌ బ్యాంకులో బైఠాయించి‌ ఆందోళన చేపట్టారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రైతులు‌ వినూత్న నిరసన చేపట్టారు. బ్యాంకు సిబ్బంది తీరును నిరసిస్తూ‌ …

Read More »

బడిపంతులుగా మారిన కర్నూలు ఎంపీ.. క్లాస్ రూంలో కాసేపు ఇలా..

ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ తాను లెక్చరర్ గా పని చేసిన కళాశాలకు ఎం.పి హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు. లెక్చరర్ గా ఉద్యోగం మానేసిన తర్వాత సంవత్సరం పాటు బాధపడ్డానన్నారు.ఇంటర్ లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ ఆయన తాను , కెమిస్ట్రీ సబ్జెక్టు పై ఇష్టంతో కష్టపడి చదివి కెమిస్ట్రీ లెక్చరర్ అయ్యానన్నారు.ఇక విద్యార్థులు కష్ట పడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు.కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు చాక్ పీస్ పట్టుకొని క్లాస్ రూంలో కాసేపు పాఠాలు చెప్పారు.ఎమ్మిగనూరు ప్రభుత్వ …

Read More »

మద్యం తాగితేనే ఆ సమస్య వస్తుందనుకుంటే పొరబడినట్లే.. ఈ 5 విషయాలు కూడా మిమ్మల్ని ముంచేస్తాయ్..

ఫ్యాటీ లివర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. మద్యం తాగడం వల్ల లివర్ ఫ్యాటీ అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ వల్ల మాత్రమే కాదు ఈ 5 విషయాల వల్ల కూడా వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటీ లివర్ గురించి వైద్యులు ఏం చెబుతున్నారు..? కారణాలు తదితర విషయాలను తెలుసుకోండి..ఫ్యాటీ లివర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి.. కొవ్వు కాలేయం క్రమంగా మొత్తం శరీరాన్ని దెబ్బతీస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే, రోగి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. అయితే ఫ్యాటీలివర్ …

Read More »